సారాంశం
ఏటా రూ.2500 కోట్ల అదనపు భారం..
235 మండలాల్లో కరువు పరిస్థితులు..
ముఖ్య విషయాలు
- 1ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది.
- 2రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా, ఈ సీజన్లో అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌కు చేరింది.
- 32024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది.
- 4ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది.
ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా, ఈ సీజన్లో అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌కు చేరింది.
2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది.